సాహిత్య అకాడమీ ఛైర్మన్‌గా నందినీ సిధారెడ్డి
రాష్ర్ట సాహిత్య అకాడమీ ఛైర్మన్‌గా ప్రముఖ కవి, రచయిత నందినీ సిధారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ర్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిర్లక్ష్యం చేయబడిన తెలంగాణ సంస్కృతిని వెలుగులోకి తీసుకువచ్చి ప్రజలచెంతకు చేర్చడంలో సిధారెడ్డి ప్రముఖ పాత్ర పోషించారు. తన నియామకంపై ప్రభుత్వానికి సిధారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మెదక్ జిల్లా బందారం గ్రామంలో 1955లో జన్మించిన నందిని సిధారెడ్డి బందారం,వెల్కటూర్, సిద్ధిపేటలలో చదువు ముగించుకుని హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ.పూర్తిచేశారు.'ఆధునిక తెలుగు కవిత్వంలో సూర్యుడు' అనే అంశంపై ఎం.ఫిల్(1981) పట్టా పొందాడు. ఆ తర్వాత 'ఆధునిక కవిత్వం, వాస్తవికత - అధివాస్తవికత' పై పరిశోధన చేసి పి.హెచ్.డి(1986) పట్టా పుచ్చుకున్నాడు
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








